Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

గండిపాలెం జలాశయం పనుల తనిఖీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
గండిపాలెం జలాశయం పనుల తనిఖీ

వార్త ముఖ్యాంశాలు

  • గండిపాలెం: తుఫాన్ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు చేపడుతున్న ముందస్తు చర్యల్లో భాగంగా గండిపాలెం జలాశయం కట్ట పటిష్ఠత, కాల్వల్లో పూడికతీత పనులను జలవనరుల శాఖ ఏఈ వేణు పరిశీలించారు.
  • జలాశయం కట్ట పరిస్థితిని, కాల్వల నిర్వహణను క్షేత్రస్థాయిలో పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.
  • తుఫాన్ సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

గండిపాలెం: తుఫాన్ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు చేపడుతున్న ముందస్తు చర్యల్లో భాగంగా గండిపాలెం జలాశయం కట్ట పటిష్ఠత, కాల్వల్లో పూడికతీత పనులను జలవనరుల శాఖ ఏఈ వేణు పరిశీలించారు. జలాశయం కట్ట పరిస్థితిని, కాల్వల నిర్వహణను క్షేత్రస్థాయిలో పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. తుఫాన్ సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాల్వల్లో పూడికతీత పనులను వేగవంతం చేసి నీటి ప్రవాహానికి ఆటంకాలు లేకుండా చూడాలన్నారు. చేపడుతున్న పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని, అవసరమైన చోట ముందస్తు మరమ్మతులు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *