Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

కోలా విశాలాక్షి ని సన్మానించి బలిజ సంఘం నేతలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కోలా విశాలాక్షి ని సన్మానించి బలిజ సంఘం నేతలు

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ మరియు సభ్యులుగా కూటమి ప్రభుత్వం బలిజ కులస్తులకు కేటాయించడం చాలా సంతోషదాయకమని బలిజ సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు.శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులుగా నియమింపబడిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా…

శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ మరియు సభ్యులుగా కూటమి ప్రభుత్వం బలిజ కులస్తులకు కేటాయించడం చాలా సంతోషదాయకమని బలిజ సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు.శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులుగా నియమింపబడిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ సతీమణి కోలా విశాలాక్షి ని సన్మానించారు.ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి బలిజ సంఘం నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *