Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

కోనసీమ తిరుమల వాడపల్లి లో విషాదం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కోనసీమ తిరుమల వాడపల్లి లో విషాదం
Oplus_0

వార్త ముఖ్యాంశాలు

  • అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కోనసీమ తిరుమల వాడపల్లి లో విషాదం చోటు చేసుకుంది.శనివారం ఉదయం స్వామి దర్శనం కోసం ఖమ్మం జిల్లా సత్తుపల్లి కి చెందిన పామర్తి దినేష్(22) ఇంజనీరింగ్ విద్యార్ధి గోదావరిలో గల్లంతయాడు.
  • స్నేహితులతో కలసి స్వామి దర్శనానికి వచ్చిన దినేష్ కు ఇలా జరగడంతో మిత్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
  • దినేష్ కోసం గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు.

అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కోనసీమ తిరుమల వాడపల్లి లో విషాదం
చోటు చేసుకుంది.శనివారం ఉదయం స్వామి దర్శనం కోసం ఖమ్మం జిల్లా సత్తుపల్లి కి చెందిన పామర్తి దినేష్(22) ఇంజనీరింగ్ విద్యార్ధి గోదావరిలో గల్లంతయాడు. స్నేహితులతో కలసి స్వామి దర్శనానికి వచ్చిన దినేష్ కు ఇలా జరగడంతో మిత్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
దినేష్ కోసం గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *