Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

కొవ్వూరు గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్న ఎస్సి కమీషన్ చైర్మన్ జవహర్..

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కొవ్వూరు గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్న ఎస్సి కమీషన్ చైర్మన్ జవహర్..

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు (ఆగష్టు 28) తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో విగ్నేస్వర ఆలయ కమిటీ వారి ఆహ్వానం మేరకు కొవ్వూరు వాటర్ ట్యాంక్, మెరక వీధి వద్ద ఏర్పాటు చేసిన గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్,మాజీ మంత్రి వర్యులు…

పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు (ఆగష్టు 28)

తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో విగ్నేస్వర ఆలయ కమిటీ వారి ఆహ్వానం మేరకు కొవ్వూరు వాటర్ ట్యాంక్, మెరక వీధి వద్ద ఏర్పాటు చేసిన గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్,మాజీ మంత్రి వర్యులు కె.ఎస్ జవహర్,ఆయన వినాయకుని దర్శించుకున్న తరువాత ఆ వినాయక స్వామి వారు రాష్ట్రాన్ని ,రాష్ట్ర ప్రజలను సుఖసంతోషాలతో ఉండేలా దీవించాలని అన్నారు,ఆయన తో పాటుగా వారి తనయుడు కొత్తపల్లి ఆశిష్ లాల్ ఉన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *