Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
భద్రాద్రి కొత్తగూడెం

కొత్తగూడెం గణేష్ దేవాలయం లైన్ రోడ్లు అస్థవ్యస్థం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
కొత్తగూడెం గణేష్ దేవాలయం లైన్ రోడ్లు అస్థవ్యస్థం

కొత్తగూడెం;జూలై 28;(పున్నమి న్యూస్);; కొత్తగూడెం గణేష్‌ టెంపుల్‌ లైన్‌ రోడ్డు గుంతలతో అస్థవ్యస్థంగా తయ్యారయ్యింది.వాహనాల రాకపోకలకి కాలినడకనవెల్లెవారికి తీవ్రయిబ్బందిగా మారింది,గుంతలు పడి రోజులు గడుస్తున్న పట్టిన్‌చుకోవాట్లే,ఇప్పటికైనా ప్రజల ఇబ్బంధులు అర్ధంచేసుకుని వెంటనే రోడ్ల మరమ్మత్తులు చేయించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

కొత్తగూడెం గణేష్ దేవాలయం లైన్ రోడ్లు అస్థవ్యస్థం

కొత్తగూడెం గణేష్ దేవాలయం లైన్ రోడ్లు అస్థవ్యస్థం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *