Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కేశవన్ గారికి ఘన నివాళులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కేశవన్ గారికి ఘన నివాళులు

వార్త ముఖ్యాంశాలు

  • నరసారావుపేట మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, మాజీ కావలి ఎంవీఐ కరుణాకర్ గారి తండ్రి కేశవన్ గారి ఉత్తర క్రియలలో నెల్లూరు ఎంవీఐ బాలమురళి గారితో కలిసి పలువురు నివాళులర్పించారు.
  • కేశవన్ గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
  • ఈ సందర్భంగా కరుణాకర్ గారిని పరామర్శించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

నరసారావుపేట మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, మాజీ కావలి ఎంవీఐ కరుణాకర్ గారి తండ్రి కేశవన్ గారి ఉత్తర క్రియలలో నెల్లూరు ఎంవీఐ బాలమురళి గారితో కలిసి పలువురు నివాళులర్పించారు. కేశవన్ గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా కరుణాకర్ గారిని పరామర్శించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *