Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

కేజీ 35 రూపాయలకే ఉల్లిపాయలు ఇబ్రహీంపట్నం తెలుగుదేశం పార్టీ నాయకుడు చిట్టిబాబు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కేజీ 35 రూపాయలకే ఉల్లిపాయలు ఇబ్రహీంపట్నం తెలుగుదేశం పార్టీ నాయకుడు చిట్టిబాబు

*ఉల్లిపాయలు కేజీ@ 35*

*రైతు బజార్లో ప్రత్యేక స్టాల్ ఏర్పాటు*

మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు

ఇబ్రహీంపట్నం,

ఇబ్రహీంపట్నం రైతు బజార్లో ఉల్లిపాయల అమ్మకానికి ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసినట్లు… అవసరమైన వాళ్ళు కేజీ 35 రూపాయలకే కిలో ఉల్లిపాయలు కొనుగోలు చేసుకోవచ్చని తెలిపారు కొండపల్లి మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు… బుధవారం నాడు అమ్మకాల కేంద్రాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ చుట్టుకుదురు శ్రీనివాసరావు, టిడిపి కస్టర్ ఇంచార్జ్ మరియు కౌన్సిలర్ నారాయణరావు, మార్కెట్ యాడ్ డైరెక్టర్ ఉమామహేశ్వరారావు, రైతుబజార్ సిబ్బంది పాల్గొన్నారు.

కేజీ 35 రూపాయలకే ఉల్లిపాయలు ఇబ్రహీంపట్నం తెలుగుదేశం పార్టీ నాయకుడు చిట్టిబాబు

కేజీ 35 రూపాయలకే ఉల్లిపాయలు ఇబ్రహీంపట్నం తెలుగుదేశం పార్టీ నాయకుడు చిట్టిబాబు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *