Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రంగారెడ్డి

* కేంద్ర మంత్రి బండి సంజయ్ మర్యాదపూర్వకంగా కలసిన కోలన్ శంకర్ రెడ్డి *

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
* కేంద్ర మంత్రి బండి సంజయ్ మర్యాదపూర్వకంగా కలసిన కోలన్ శంకర్ రెడ్డి *

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ( సంగిశెట్టి ధనుంజయ్ ) ఫిబ్రవరి 28 : తెలంగాణ మొదటి మేయర్ ను గెలిపించి అలాగే కరీంనగర్ పార్ల మెంట్ లో భారీ సంఖ్యలో కౌన్సిలర్స్ ను గెలిపించి తెలంగాణ ప్రజలలో బిజెపి పై విశ్వాసం నింపిన కేంద్ర హోం…

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ( సంగిశెట్టి ధనుంజయ్ ) ఫిబ్రవరి 28 : తెలంగాణ మొదటి మేయర్ ను గెలిపించి అలాగే కరీంనగర్ పార్ల మెంట్ లో భారీ సంఖ్యలో కౌన్సిలర్స్ ను గెలిపించి తెలంగాణ ప్రజలలో బిజెపి పై విశ్వాసం నింపిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ని బిజెపి రంగారెడ్డి జిల్లా రాష్ట్ర నేత కోలన్ శంకర్ రెడ్డి శాలువా కప్పి పూల బోకే అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ రాబోవు కాలములో తెలంగాణ లోని గ్రేటర్ హైదరాబాద్ , అలాగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలో బిజెపి అభ్యర్థులను గెలిచే ధ్యేయంగా ప్రతి కార్యకర్త, నాయకులు సైనికులుగా సమన్వయం తో కృషి చేయాలని పిలుపునిచ్చారుఈ కార్యక్రమములో బిజెపి నాయకులు మాదన్న, నర్సింగ రావ్, జయసూర్య, జగన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ‎

Leave a comment

Your email address will not be published. Required fields are marked *