Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రంగారెడ్డి

* కేంద్రమంత్రి గంగాపురం కిషన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన.. కోలన్ శంకర్ రెడ్డి *

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
* కేంద్రమంత్రి గంగాపురం కిషన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన.. కోలన్ శంకర్ రెడ్డి *

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ( సంగిశెట్టి ధనుంజయ్ ) మార్చ్ 15 : బిజెపి రాష్ట్ర నేత ఆలుపెరగని ప్రజా పోరాట నాయకుడు కోలన్ శంకర్ రెడ్డిని నూతనంగా బిజెపి రాష్ట్ర కోపరేటివ్ సెల్ కన్వీనర్ గా నియమించిన సందర్భంగా మర్యాద పూర్వకంగా ఆదివారం బిజెపి…

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ( సంగిశెట్టి ధనుంజయ్ ) మార్చ్ 15 : బిజెపి రాష్ట్ర నేత ఆలుపెరగని ప్రజా పోరాట నాయకుడు కోలన్ శంకర్ రెడ్డిని నూతనంగా బిజెపి రాష్ట్ర కోపరేటివ్ సెల్ కన్వీనర్ గా నియమించిన సందర్భంగా మర్యాద పూర్వకంగా ఆదివారం బిజెపి నాయకులతో కలిసి కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖల మంత్రి గంగాపురం కిషన్ రెడ్డిని హైదరాబాద్ లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి స్వీట్స్ తినిపించి, పుష్ప గుచ్ఛం అందజేశారు ఈ సందర్భం గా కోలన్ శంకర్ రెడ్డి మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి రాష్ట్ర కోపరేటివ్ సెల్ అధ్యక్షుడిగా పదవి రావడానికి సహకరించి నందుకు కేంద్రమంత్రి గంగాపురం కిషన్ రెడ్డి కి, కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది అలాగే రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రాంచందర్ రావుకి కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి మంత్రి బండి సంజయ్ కుమార్ కి, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి , డా కే లక్ష్మణ్ ఎంపీకి జిల్లా అధ్యక్షులు రాజ్ బూపాల్ గౌడ్, ఇతర రాష్ట్ర జిల్లా నాయకులకు ధన్యవాదములు తెలియజేశారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *