Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

కుబీర్ మండలంలోని బెల్గాం తండా గ్రామంలో పలు బాధిత కుటుంబాలను పరామర్శించిన ముధోల్ మాజీ శాసనసభ్యులు శ్రీ జి. విఠల్ రెడ్డి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కుబీర్ మండలంలోని బెల్గాం తండా గ్రామంలో పలు బాధిత కుటుంబాలను పరామర్శించిన ముధోల్ మాజీ శాసనసభ్యులు శ్రీ జి. విఠల్ రెడ్డి

ఆగస్టు 22 పున్నమి ప్రతినిధి
బెల్గాం తండా గ్రామంలో గౌరవ వసంత్, రాజు మాతృమూర్తి గారు అనారోగ్య కారణం వలన స్వర్గస్తులైనారు మరియు గౌరవ ఆడే రమేష్ గారు అనారోగ్య కారణం వలన స్వర్గస్తులైనారు, కస్త్ర గ్రామానికి చెందిన రెడ్డి మహారాజు గారు అనారోగ్య కారణం వలన స్వర్గస్తులైనారు విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు శ్రీ జి. విఠల్ రెడ్డి గారు ఈరోజు వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించడం జరిగింది. మాజీ శాసనసభ్యులు AMC చైర్మన్ గోనెలు కళ్యాణ్, మాజీ జడ్పిటిసి శంకర్ చౌవన్,సర్పంచులు గోకుల్ రాజు, మారుతీ,మాజీ పిఎస్ చైర్మన్ రాములు, సర్పంచ్ విజయ్,ఆనంద్ బాల ఆనంద్, బక్కన్న, మంగళి సాయి, నాయక్ సీతారాం, బాపూరావు నాయక్, జాదవ్ మోతిలాల్, లాలూ కరోబరి,ఎర్రన్న,గణపతి,భూరాజి మరియు తదితరులు ఉన్నారు.

కుబీర్ మండలంలోని బెల్గాం తండా గ్రామంలో పలు బాధిత కుటుంబాలను పరామర్శించిన ముధోల్ మాజీ శాసనసభ్యులు శ్రీ జి. విఠల్ రెడ్డి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *