Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
పల్నాడు

కార్పొరేట్ సంస్థ కనికరం చూపలేదు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కార్పొరేట్ సంస్థ కనికరం చూపలేదు

వార్త ముఖ్యాంశాలు

  • ఒకవైపు పుట్టబోయే బిడ్డ గురించి ఆందోళన..
  • మరోవైపు ఆఫీసు నిబంధనలు.
  • వైద్యులు బెడ్ రెస్ట్ అవసరమని పదేపదే హెచ్చరిస్తున్నా..

ఒకవైపు పుట్టబోయే బిడ్డ గురించి ఆందోళన..

మరోవైపు ఆఫీసు నిబంధనలు. వైద్యులు బెడ్ రెస్ట్ అవసరమని పదేపదే హెచ్చరిస్తున్నా..

ఆ కార్పొరేట్ సంస్థ కనికరం చూపలేదు.

ఇంటి నుంచి పని చేస్తా అని వేడుకున్నా.. ఆఫీసుకి రావాల్సిందే అని హుకూం జారీ చేసింది.

ఆ మొండితనమే చివరకు ఓ పసిప్రాణాన్ని బలితీసుకుంది.

బిడ్డను కోల్పోయిన ఓ తల్లి ఆవేదనకు.. మానవత్వం మరిచి ప్రవర్తించిన ఆ దిగ్గజ సంస్థకు బుద్ధి చెబుతూ.. కోర్టు ఇప్పుడు అక్షరాలా రూ.210 కోట్ల పరిహారంతో తీర్పు ఇచ్చింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *