Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
భక్తి

కార్తీక మాస 27 వ వార్షికోత్సవములు {శ్రీ లలితా మహేశ్వరీ ఆశ్రమం }

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కార్తీక మాస 27 వ వార్షికోత్సవములు {శ్రీ లలితా మహేశ్వరీ ఆశ్రమం }

వార్త ముఖ్యాంశాలు

  • నెల్లూరు రూరల్ (పున్నమి ప్రతినిధి )అక్టోబర్ :14, SPSR నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం ఇందుకూరుపేట గ్రామం లో స్థాపించి ఉన్న శ్రీ లలితా మహేశ్వరి ఆశ్రమం నందు కార్తీక మాసం పురస్కరించుకొని ఈ నెల అనగా అక్టోబర్ 22 తేది నుండి నవంబర్ 18…
  • కావున భక్తులు పై కార్యక్రమం లో పాల్గొని తీర్ధ ప్రసాదాలు స్వీకరించి శ్రీ లలిత కేదారేశ్వరుల అనుగ్రహానికి పాత్రులు కావలసినదిగా పీఠం వారు కోరుకొనుచున్నారు.

నెల్లూరు రూరల్ (పున్నమి ప్రతినిధి )అక్టోబర్ :14, SPSR నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం ఇందుకూరుపేట గ్రామం లో స్థాపించి ఉన్న శ్రీ లలితా మహేశ్వరి ఆశ్రమం నందు కార్తీక మాసం పురస్కరించుకొని ఈ నెల అనగా అక్టోబర్ 22 తేది నుండి నవంబర్ 18 తేది వరకు, శ్రీ కేదారనాధ్ జ్యోతిర్లింగ సహిత 300 శివలింగములకు సామూహిక రుద్రాభిషేకం లు, వన భోజనాలు, కార్తీక పౌర్ణమి, రుద్ర, చండీ హోమము లు నూతన శివలింగముల ప్రతిష్ట, కుంబాభిషేకములు, లోక కళ్యాణార్థం, ఆశ్రమ పీఠాదధిపతి డాక్టర్ శ్రీ శ్రీ శ్రీ రామాయణం మహేష్ స్వామి వారి ఆశీస్సులు తో, ఆధ్వర్యంలో ఆశ్రమం లో మహోత్సవాలు అత్యంత వైభవముగా జరుపబడుచున్నవి. కావున భక్తులు పై కార్యక్రమం లో పాల్గొని తీర్ధ ప్రసాదాలు స్వీకరించి శ్రీ లలిత కేదారేశ్వరుల అనుగ్రహానికి పాత్రులు కావలసినదిగా పీఠం వారు కోరుకొనుచున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *