Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

కార్తీక మాసం సందర్భంగా నందిగామలో ప్రత్యేక పూజలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కార్తీక మాసం సందర్భంగా నందిగామలో ప్రత్యేక పూజలు

వార్త ముఖ్యాంశాలు

  • నందిగామ పట్టణంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని సోమవారం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించ బడ్డాయి.
  • ఈ కార్యక్రమంలో నందిగామ మున్సిపల్ చైర్ పర్సన్ మండవ కృష్ణ కుమారి పాల్గొని భక్తులతో కలిసి ప్రార్థన లు చేయడం జరిగింది.
  • ఈ పూజలు స్థానికుల కోసం శాంతి, ఐక్య భావాన్ని పెంపొందించే విధంగా నిర్వహించబడ్డాయి.

నందిగామ పట్టణంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని సోమవారం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించ బడ్డాయి. ఈ కార్యక్రమంలో నందిగామ మున్సిపల్ చైర్ పర్సన్ మండవ కృష్ణ కుమారి పాల్గొని భక్తులతో కలిసి ప్రార్థన లు చేయడం జరిగింది. ఈ పూజలు స్థానికుల కోసం శాంతి, ఐక్య భావాన్ని పెంపొందించే విధంగా నిర్వహించబడ్డాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *