Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

కార్తీక్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కార్తీక్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్

వార్త ముఖ్యాంశాలు

  • ఓబులవారిపల్లి జూలై 22 (పున్నమి ప్రతినిధి) ఓబులువారిపల్లి మండలం, చెన్నరాజుపాడు పంచాయతీ సోమకుల వారి పల్లి గ్రామ వాస్తవ్యులు భశినేని చెంగల్ రాయుడు గారి కుమారుడు 10 వ తరగతి చదువుతున్న కార్తీక్ గారు అకస్మత్తుగా మరణించారని తెలుసుకొని వారి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన…

ఓబులవారిపల్లి జూలై 22 (పున్నమి ప్రతినిధి)
ఓబులువారిపల్లి మండలం, చెన్నరాజుపాడు పంచాయతీ సోమకుల వారి పల్లి గ్రామ వాస్తవ్యులు భశినేని చెంగల్ రాయుడు గారి కుమారుడు 10 వ తరగతి చదువుతున్న కార్తీక్ గారు అకస్మత్తుగా మరణించారని తెలుసుకొని వారి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు నియోజకవర్గ శాసనసభ్యులు అరవ శ్రీధర్ అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు ఈ కార్యక్రమం లొ ఎన్డీఏకుటమి నాయుకులు పాల్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *