వార్త ముఖ్యాంశాలు
- ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా నవంబర్ 29 (పున్నమి ప్రతినిధి) గూడూరు మండలం మేనకూరుకు చెందిన గార్లపాటి చిరంజీవి (50) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
- నెల్లూరులో నివాసం ఉంటున్న చిరంజీవి గూడూరు నుంచి నెల్లూరుకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా కాఫీ డే సమీపంలో బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.
- ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతి చెందారు.
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా నవంబర్ 29 (పున్నమి ప్రతినిధి)
గూడూరు మండలం మేనకూరుకు చెందిన గార్లపాటి చిరంజీవి (50) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. నెల్లూరులో నివాసం ఉంటున్న చిరంజీవి గూడూరు నుంచి నెల్లూరుకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా కాఫీ డే సమీపంలో బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని హైవేపై ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్