Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
చిత్తూరు

కాణిపాకం లో ఘనంగా సంకటహరి చతుర్థి వ్రతం.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కాణిపాకం లో ఘనంగా సంకటహరి చతుర్థి వ్రతం.

వార్త ముఖ్యాంశాలు

  • కాణిపాక ఆలయంలో సంకట చతుర్థి వ్రతం మంగళవారం ఘనంగా నిర్వహించారు.
  • ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున కాణిపాక ఆలయంలో సంకట చతుర్థి వ్రతం నిర్వహిస్తారు.
  • ఈ వ్రతంలో పాల్గొంటే సంకటాలు అన్ని తొలగి సుఖ సంతోషాలు పొందుతారని భక్తుల ప్రగాఢ నమ్మకం.

కాణిపాక ఆలయంలో సంకట చతుర్థి వ్రతం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున కాణిపాక ఆలయంలో సంకట చతుర్థి వ్రతం నిర్వహిస్తారు. ఈ వ్రతంలో పాల్గొంటే సంకటాలు అన్ని తొలగి సుఖ సంతోషాలు పొందుతారని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ కార్యక్రమం కి భక్తులు అధిక సంఖ్యలో చేరుకునే పూజలు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌక్యం కలగకుండా ఆలయ అధికారులు తగు చర్యలు తీసుకున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *