Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ASIFABAD

కాగజ్ నగర్ పట్టణంలోని జాతీయ తెలంగాణ మాలమహానాడు కార్యస్థలం వద్ద 80 స్వాతంత్ర వేడుకలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కాగజ్ నగర్ పట్టణంలోని జాతీయ తెలంగాణ మాలమహానాడు కార్యస్థలం వద్ద 80 స్వాతంత్ర వేడుకలు

కాగజ్‌నగర్ పట్టణంలోని జాతీయ తెలంగాణ మాల మహానాడు కార్యాలయ ఆవరణలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశభక్తి సందేశాలను అందించారు.కార్యక్రమంలో మాల మహానాడు నిర్వాహకులు, సభ్యులు, పాల్గొని దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ అభివృద్ధి, ఐక్యత, సమగ్రత కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

కాగజ్ నగర్ పట్టణంలోని జాతీయ తెలంగాణ మాలమహానాడు కార్యస్థలం వద్ద 80 స్వాతంత్ర వేడుకలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *