Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కాకాని పూజిత పుట్టినరోజు సందర్భంగా రోగులకు పండ్ల పంపిణీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కాకాని పూజిత పుట్టినరోజు సందర్భంగా రోగులకు పండ్ల పంపిణీ

వార్త ముఖ్యాంశాలు

  • ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 4 (పున్నమి ప్రతినిధి) మనుబోలు ప్రభుత్వ ఆసుపత్రిలో కాకాని పూజిత పుట్టినరోజు సందర్భంగా వైఎస్సార్‌సీపీ నాయకులు సేవా కార్యక్రమం నిర్వహించారు.
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేసి, వారి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.
  • రోగులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 4 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు ప్రభుత్వ ఆసుపత్రిలో కాకాని పూజిత పుట్టినరోజు సందర్భంగా వైఎస్సార్‌సీపీ నాయకులు సేవా కార్యక్రమం నిర్వహించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేసి, వారి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. రోగులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, హరిగోపాల్ రెడ్డి, దాసరి భాస్కర్ గౌడ్, రవీందర్ రెడ్డి, కిషోర్ నాయుడు, గుంజి రమేష్, సాయి మోహన్ రెడ్డితో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగిస్తామని నాయకులు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *