Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
హైదరాబాద్

కాంగ్రెస్ వైఫల్యమే కరవుకు కారణం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కాంగ్రెస్ వైఫల్యమే కరవుకు కారణం

వార్త ముఖ్యాంశాలు

  • తెలంగాణలో కరవు పరిస్థితులపై ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశం తూతూమంత్రంగా సాగిందని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు.
  • రైతులకు పరిహారం, యాసంగి రైతు భరోసా, సాగునీటి వినియోగంపై స్పష్టత లేదన్నారు.
  • పంట నష్టపోయిన రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రూ.50 వేల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

తెలంగాణలో కరవు పరిస్థితులపై ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశం తూతూమంత్రంగా సాగిందని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. రైతులకు పరిహారం, యాసంగి రైతు భరోసా, సాగునీటి వినియోగంపై స్పష్టత లేదన్నారు. పంట నష్టపోయిన రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రూ.50 వేల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *