ఖానాపురం పున్నమి ప్రతినిధి: ఖానాపూర్ మండలం మంగళ వారి పేట గ్రామంలోని కసనబయిన మల్లయ్య కుమార్తె బిడ్డ,
కసనబోయిన మల్లయ్య మనవరాలు కావ్యశ్రీ సారీ ఫంక్షన్ వేడుక కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు బుధరావుపేట గ్రామ పార్టీ అధ్యక్షుడు ఎస్.కె యాకుబ్ పాషా. పున్నమి ప్రతినిధి ఎస్.కె ఆసిఫ్, కసనా బోయిన స్వామి, హాజరై చిన్నారి కావ్యశ్రీని ఆశీర్వదించి, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
