Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
సాహితీ

కవి పాత్రికేయుడు సింహాద్రి శ్రీనివాస్ రావు కు సాహితీ కిరీటి పురస్కారం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కవి పాత్రికేయుడు సింహాద్రి శ్రీనివాస్ రావు కు సాహితీ కిరీటి పురస్కారం

వార్త ముఖ్యాంశాలు

  • జయపురం ,సెప్టెంబర్ ,పున్నమి ప్రతినిధి; అంతర్జాతీయ సాహితీ సంస్థ శ్రీ శ్రీ కళావేదిక అధ్యక్షులు కత్తిమండ ప్రతాప్ , జాతీయ అధ్యక్షురాలు ఈశ్వరి భూషణ్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకమైన సాహితీ కిరీటి పురస్కారానికి పాత్రికేయుడు కవి ,రచయిత సింహాద్రి శ్రీనివాస్ రావు కు ఎంపికచేసి ఆహ్వాన పత్రం పంపారు.
  • ఈనెల 28వ తేదీన హైదరాబాదులోని బిర్లా ఆడిటోరియంలో నిర్వహించే తెలుగు సాహితీ పట్టాభిషేకం మహోత్సవంలో ఈ అవార్డు అందజేయనున్నారు.
  • అవార్డుకు ఎన్నికైన సందర్భంగా సాహిత్య మిత్రులు కుటుంబ సభ్యులు స్నేహితులు అభినందనలు తెలిపారు.

జయపురం ,సెప్టెంబర్ ,పున్నమి ప్రతినిధి;

అంతర్జాతీయ సాహితీ సంస్థ శ్రీ శ్రీ కళావేదిక అధ్యక్షులు కత్తిమండ ప్రతాప్ , జాతీయ అధ్యక్షురాలు ఈశ్వరి భూషణ్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకమైన సాహితీ కిరీటి
పురస్కారానికి పాత్రికేయుడు కవి ,రచయిత సింహాద్రి శ్రీనివాస్ రావు కు ఎంపికచేసి ఆహ్వాన పత్రం పంపారు. ఈనెల 28వ తేదీన హైదరాబాదులోని బిర్లా ఆడిటోరియంలో నిర్వహించే తెలుగు సాహితీ పట్టాభిషేకం మహోత్సవంలో ఈ అవార్డు అందజేయనున్నారు. అవార్డుకు ఎన్నికైన సందర్భంగా సాహిత్య మిత్రులు కుటుంబ సభ్యులు స్నేహితులు అభినందనలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *