Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కలెక్టర్ హిమాన్షు శుక్లా నేడు మనుబోలులో పల్లెవీక్షణ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 29 (పున్నమి ప్రతినిధి) హిమాన్షు శుక్లా గురువారం మనుబోలు పంచాయతీలో పల్లెవీక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు.
  • ఈ సందర్భంగా మనుబోలు చెత్త సంపద కేంద్రం, యాచవరం అంగన్‌వాడీ కేంద్రం, ప్రభుత్వ ఆసుపత్రి, ఎన్ఆర్ఈజీఎస్ పనులు, మనుబోలు-1 సచివాలయం, రైతు సేవా కేంద్రాన్ని పరిశీలించనున్నారు.
  • అనంతరం సచివాలయం వద్ద ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 29 (పున్నమి ప్రతినిధి)
హిమాన్షు శుక్లా గురువారం మనుబోలు పంచాయతీలో పల్లెవీక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మనుబోలు చెత్త సంపద కేంద్రం, యాచవరం అంగన్‌వాడీ కేంద్రం, ప్రభుత్వ ఆసుపత్రి, ఎన్ఆర్ఈజీఎస్ పనులు, మనుబోలు-1 సచివాలయం, రైతు సేవా కేంద్రాన్ని పరిశీలించనున్నారు. అనంతరం సచివాలయం వద్ద ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నారు. కార్యక్రమంలో మండలస్థాయి అధికారులు తప్పనిసరిగా పాల్గొనాలని ఎంపీడీవో జలజాక్షి సూచించారు. ఈ మేరకు పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *