Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నాగర్‌కర్నూల్

కలెక్టర్ కార్యాలయం ముట్టడిని విజయవంతం చేయండి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో బుధవారం ఎన్.పిఆర్.డి.
  • దివ్యాంగుల సంఘం నాయకులు సమావేశం నిర్వహించారు.
  • ఈ సమావేశంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు మీసాల కురుమయ్య మాట్లాడుతూ, వికలాంగుల సమస్యల పరిష్కారం కోసం గురువారం కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తున్నామని, ఈ ముట్టడిలో జిల్లాలోని వికలాంగుల అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో బుధవారం ఎన్.పిఆర్.డి. దివ్యాంగుల సంఘం నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు మీసాల కురుమయ్య మాట్లాడుతూ, వికలాంగుల సమస్యల పరిష్కారం కోసం గురువారం కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తున్నామని, ఈ ముట్టడిలో జిల్లాలోని వికలాంగుల అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో నాగర్ కర్నూల్ మండల కార్యదర్శి మాణిక్యం, గౌరవ అధ్యక్షుడు తిరుపతయ్య, నాయకులు ధర్మయ్య, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *