Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
Blog

కర్నూలలో నూతన ఈద్గా పనులకు గ్రీన్ సిగ్నల్ రాష్ట్ర మైనారిటీ శాఖ మంత్రి ఫరూక్ కి ధన్యవాదాలు తెలిపిన ఈద్గా కమిటీ సభ్యులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కర్నూలలో నూతన ఈద్గా పనులకు గ్రీన్ సిగ్నల్ రాష్ట్ర మైనారిటీ శాఖ మంత్రి ఫరూక్ కి ధన్యవాదాలు తెలిపిన ఈద్గా కమిటీ సభ్యులు

వార్త ముఖ్యాంశాలు

  • నంద్యాల వఖ్ఫ్ జమీన్ బచావో సంఘటన్ ప్రతినిధులు మంత్రి ఫరూక్ ని మర్యాదపూర్వకంగా కలిసి కుర్నూలు నగరంలో నూతన ఈద్గా నిర్మాణ పనులను ప్రారంభించాలని విన్నవించుకోగా స్పందించిన రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పనులు మొదలుపెట్టుకోవాలని సూచించారు.
  • ఈ సందర్భంగా వఖ్ఫ్ జమీన్ బచావో సంఘటన్ నాయకులు మాట్లాడుతూ ముస్లింల చిరకాల కోరికైన ఈద్గా నిర్మాణం పట్ల మంత్రి ఫరూక్ ప్రత్యేక శ్రద్ధ చూపడం హర్షణీయమని పేర్కొన్నారు.
  • ఈద్గా పనుల ప్రారంభానికి సహకరించినందుకు సంఘటన్ తరపున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

నంద్యాల వఖ్ఫ్ జమీన్ బచావో సంఘటన్ ప్రతినిధులు మంత్రి ఫరూక్ ని మర్యాదపూర్వకంగా కలిసి కుర్నూలు నగరంలో నూతన ఈద్గా నిర్మాణ పనులను ప్రారంభించాలని విన్నవించుకోగా స్పందించిన రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పనులు మొదలుపెట్టుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా వఖ్ఫ్ జమీన్ బచావో సంఘటన్ నాయకులు మాట్లాడుతూ ముస్లింల చిరకాల కోరికైన ఈద్గా నిర్మాణం పట్ల మంత్రి ఫరూక్ ప్రత్యేక శ్రద్ధ చూపడం హర్షణీయమని పేర్కొన్నారు. ఈద్గా పనుల ప్రారంభానికి సహకరించినందుకు సంఘటన్ తరపున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంఘటన్ ప్రతినిధులు షేక్ హుస్సేన్, ఎస్. మహమ్మద్ మెయిన్, షేక్ సుల్తాన్, షేక్ ఖలేందర్ బాషా, షేక్ అన్వర్ బాషా, నంద్యాల ఇమాముల సంఘం అధ్యక్షులు అంజాద్ భాషా సిద్ధికి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *