Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
Featured

కరోనా నియంత్రణ చర్యలకు డీఈఏఎఫ్ వితరణ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి ప్రతినిథి షేక్ .ఉస్మాన్ అలీ✍️✍️ నెల్లూరు జిల్లాలో కరోనా నియంత్రణ చర్యలకు తమ వంతు సహాయంగా గురువారం డీఈఏఎఫ్ రూ.86,116 లను అందచేసింది.స్థానికి జిల్లా పరిషత్ కార్యాలయంలోని జిల్లా ఎమర్జెన్సీ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఈ మేరకు డీఈఏఎఫ్ ప్రతినిధులు జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు ఈ…
  • కొలెక్టర్ శేషగిరిబాబు మాట్లాడుతూ...
  • కరోన నియంత్రణ చర్యలకు అండగా నిలుస్తున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు.

పున్నమి ప్రతినిథి షేక్ .ఉస్మాన్ అలీ✍️✍️

నెల్లూరు జిల్లాలో కరోనా నియంత్రణ చర్యలకు తమ వంతు సహాయంగా గురువారం డీఈఏఎఫ్ రూ.86,116 లను అందచేసింది.స్థానికి జిల్లా పరిషత్ కార్యాలయంలోని జిల్లా ఎమర్జెన్సీ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఈ మేరకు డీఈఏఎఫ్ ప్రతినిధులు జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు ఈ మేరకు పత్రాన్ని అందజేశారు. కొలెక్టర్ శేషగిరిబాబు మాట్లాడుతూ… కరోన నియంత్రణ చర్యలకు అండగా నిలుస్తున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *