Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

కనిగిరి నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా సుబ్రహ్మణ్యం బాధ్యతల స్వీకరణ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కనిగిరి నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా సుబ్రహ్మణ్యం బాధ్యతల స్వీకరణ

వార్త ముఖ్యాంశాలు

  • కనిగిరి: కనిగిరి నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా సుబ్రహ్మణ్యం బాధ్యతలు స్వీకరించారు.
  • ఈ సందర్భంగా ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
  • ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందిస్తూ, శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని స్థానికులు ఆకాంక్షిస్తున్నారు.

కనిగిరి: కనిగిరి నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా సుబ్రహ్మణ్యం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందిస్తూ, శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని స్థానికులు ఆకాంక్షిస్తున్నారు.

💐 నూతన బాధ్యతల్లో సుబ్రహ్మణ్యం గారు విజయవంతంగా ముందుకు సాగాలని పున్నమి న్యూస్ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

📰 పున్నమి న్యూస్ — ప్రజల సమస్యలే మా వార్తలు, ప్రజా ప్రయోజనమే మా లక్ష్యం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *