Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

కనబడుటలేదు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కనబడుటలేదు

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీకాళహస్తి పట్టణం, ముత్యాలమ్మ గుడి వీధిలో కాపురం ఉంటున్న టి.మునిరత్నం అనే వ్యక్తి(75సం") 29-08-2025 మధ్యాహ్నం 2 గంటల నుండి,కొంచెం మతి స్థిమితం (వయస్సు ప్రభావ రీత్యా) లేనందున, ఇంటి నుండి బయటకు వచ్చి దారి తప్పిపోయాడు.
  • దయచేసి ఈ వ్యక్తిని ఎక్కడైనా కనుగొనిన యెడల దయవుంచి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగలరని,కుటుంబ సభ్యులు ప్రార్ధిస్తున్నారు.
  • Cell - 7993486755 9491499080

శ్రీకాళహస్తి పట్టణం, ముత్యాలమ్మ గుడి వీధిలో కాపురం ఉంటున్న టి.మునిరత్నం అనే వ్యక్తి(75సం”) 29-08-2025 మధ్యాహ్నం 2 గంటల నుండి,కొంచెం మతి స్థిమితం (వయస్సు ప్రభావ రీత్యా) లేనందున, ఇంటి నుండి బయటకు వచ్చి దారి తప్పిపోయాడు. దయచేసి ఈ వ్యక్తిని ఎక్కడైనా కనుగొనిన యెడల దయవుంచి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగలరని,కుటుంబ సభ్యులు ప్రార్ధిస్తున్నారు.
Cell – 7993486755
9491499080

Leave a comment

Your email address will not be published. Required fields are marked *