Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కడియాల వారి వివాహ వేడుకలో పాల్గొన్న మేకపాటి దంపతులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కడియాల వారి వివాహ వేడుకలో పాల్గొన్న మేకపాటి దంపతులు

వార్త ముఖ్యాంశాలు

  • నెల్లూరులోని పి.వి.ఆర్.
  • కళ్యాణమండపంలో ఆదివారం కడియాల కుటుంబ వివాహ వేడుక ఘనంగా జరిగింది.
  • ఉదయగిరి ప్రాంతానికి చెందిన డాక్టర్ కడియాల వేణుగోపాల్, శ్రీమతి లక్ష్మీ కల్పన దంపతుల కుమారుడు డాక్టర్ రోహిత్ కుమార్ వివాహ కార్యక్రమానికి మేకపాటి దంపతులు హాజరయ్యారు.

నెల్లూరులోని పి.వి.ఆర్. కళ్యాణమండపంలో ఆదివారం కడియాల కుటుంబ వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఉదయగిరి ప్రాంతానికి చెందిన డాక్టర్ కడియాల వేణుగోపాల్, శ్రీమతి లక్ష్మీ కల్పన దంపతుల కుమారుడు డాక్టర్ రోహిత్ కుమార్ వివాహ కార్యక్రమానికి మేకపాటి దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను వారు కలిసి ఆశీర్వదించారు. దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో సాగాలని ఆకాంక్షించారు. వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, ప్రముఖులు హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. వేడుక ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *