Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి గారు పంపిణీ చేశారు.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

*ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్ద పీట వేస్తుంది – ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి గారు*

*ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన 25 వ విడత 59 మంది లబ్ధిదారులకు 53.00 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి గారు*

*ప్రజల సంక్షేమం,రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది…ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్రం “ఆరోగ్య ఆంధ్ర ప్రదేశ్” దిశగా దృఢంగా ముందుకు సాగుతోంది… పేదల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం అండగా నిలుస్తూ,అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి కుటుంబానికి ఆర్థిక సహాయం అందేలా చర్యలు నిరంతరం కొనసాగుతున్నాయి.*

*ఈ కార్యక్రమంలో TDP పట్టణ అధ్యక్షుడు చల్లా రాజగోపాల్ యాదవ్ గారు,మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కొండయ్య గారు,కౌన్సిలర్ కమాల్ బాషా గారు,మాజీ కౌన్సిలర్ వద్ది బాలుడు గారు,బచ్చల ప్రతాప్ గారు తదితరులు పాల్గొన్నారు.*

కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి గారు పంపిణీ చేశారు.

కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి గారు పంపిణీ చేశారు.

కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి గారు పంపిణీ చేశారు.

కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి గారు పంపిణీ చేశారు.

కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి గారు పంపిణీ చేశారు.

కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి గారు పంపిణీ చేశారు.

కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి గారు పంపిణీ చేశారు.

కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి గారు పంపిణీ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *