వార్త ముఖ్యాంశాలు
- కడప జిల్లా నందలూరు మండలం పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్.
- పేదలు, వృద్ధులు, వితంతువులకు అండగా నిలిచే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో నందలూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.
- లబ్ధిదారులకు పెన్షన్లు అందజేసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
కడప జిల్లా నందలూరు మండలం పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్.
పేదలు, వృద్ధులు, వితంతువులకు అండగా నిలిచే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో నందలూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. లబ్ధిదారులకు పెన్షన్లు అందజేసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేస్తామని టీడీపీ నాయకులు తెలిపారు.