Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

కట్టువపల్లి ఎం.పీ.టీ.సీ. సెగ్మెంట్‌లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఆత్మకూరు సురేష్?ఆసక్తికరంగా మారుతున్న కట్టువపల్లి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • కట్టువపల్లి ఎం.పీ.టీ.సీ.
  • సెగ్మెంట్‌లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఆత్మకూరు సురేష్?ఆసక్తికరంగా మారుతున్న కట్టువపల్లి సెగ్మెంట్ ఎన్నికల చర్చలుకొలనుకుదురు, సర్వేపల్లి నియోజకవర్గం:సర్వేపల్లి నియోజకవర్గం, మనుబోలు మండల పరిధిలోని కొలనుకుదురు గ్రామానికి చెందిన ఆత్మకూరు సురేష్ కట్టువపల్లి ఎం.పీ.టీ.సీ.
  • సెగ్మెంట్ ఎన్నికల నేపథ్యంలో స్థానికంగా చర్చకు వస్తోంది.

కట్టువపల్లి ఎం.పీ.టీ.సీ. సెగ్మెంట్‌లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఆత్మకూరు సురేష్?ఆసక్తికరంగా మారుతున్న కట్టువపల్లి సెగ్మెంట్ ఎన్నికల చర్చలుకొలనుకుదురు, సర్వేపల్లి నియోజకవర్గం:సర్వేపల్లి నియోజకవర్గం, మనుబోలు మండల పరిధిలోని కొలనుకుదురు గ్రామానికి చెందిన ఆత్మకూరు సురేష్ కట్టువపల్లి ఎం.పీ.టీ.సీ. సెగ్మెంట్ ఎన్నికల నేపథ్యంలో స్థానికంగా చర్చకు వస్తోంది. రాబోయే ఎన్నికల్లో కట్టువపల్లి సెగ్మెంట్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆయన పోటీ చేసే అవకాశం ఉందంటూ గ్రామంలో ప్రచారం జరుగుతోంది. దీంతో సెగ్మెంట్ రాజకీయాలపై ఆసక్తి నెలకొంది.విద్యావంతుడిగా, సామాజికంగా బలమైన కుటుంబ నేపథ్యం కలిగిన వ్యక్తిగా ఆత్మకూరు సురేష్‌కు గ్రామంలో పరిచయం ఉందని స్థానిక వర్గాల్లో చర్చ సాగుతోంది. ప్రజా సమస్యల పరిష్కారం, గ్రామాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై ఆయన ఎన్నికల బరిలోకి దిగుతారనే ప్రచారం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.మరోవైపు, కట్టువపల్లి ఎం.పీ.టీ.సీ. సెగ్మెంట్‌కు సంబంధించిన ఎన్నికల్లో అభ్యర్థుల పోటీపై కీలకంగా మారనుంది. ఎస్సీ రిజర్వేషన్‌కు సంబంధించి స్థానికంగా జరుగుతున్న చర్చల నేపథ్యంలో ఆత్మకూరు సురేష్ అభ్యర్థిత్వంపై మరింత ఆసక్తి న

Leave a comment

Your email address will not be published. Required fields are marked *