Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కాకినాడ

కట్టమూరు కాండ్రకోట గ్రామాలలో పునరావాస కేంద్రాలను పరిశీలించిన అధికారులు.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కట్టమూరు కాండ్రకోట గ్రామాలలో పునరావాస కేంద్రాలను పరిశీలించిన అధికారులు.

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి న్యూస్, పెద్దాపురం.
  • 29 /10 తుఫాన్, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడటంతో పెద్దాపురం మండలం కట్టమూరు, కాండ్రకోట గ్రామంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను బుధవారం పెద్దాపురం తహాశీల్దార్ వెంకటలక్ష్మి, ఎస్సై మౌనిక, కూటమి నాయకులు కార్యకర్తలు పరిశీలించారు.
  • పునరావాస కేంద్రాలలో తలదాచుకుంటున్న కుటుంబాలకు అందుతున్న సేవలు, బాగోగుల గురించి ఆధికారులు తెలుసుకున్నారు.

పున్నమి న్యూస్, పెద్దాపురం. 29 /10
తుఫాన్, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడటంతో పెద్దాపురం మండలం కట్టమూరు, కాండ్రకోట గ్రామంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను బుధవారం పెద్దాపురం తహాశీల్దార్ వెంకటలక్ష్మి, ఎస్సై మౌనిక, కూటమి నాయకులు కార్యకర్తలు పరిశీలించారు. పునరావాస కేంద్రాలలో తలదాచుకుంటున్న కుటుంబాలకు అందుతున్న సేవలు, బాగోగుల గురించి ఆధికారులు తెలుసుకున్నారు. పెద్దాపురం తహాశీల్దార్ వెంకట లక్ష్మి మాట్లాడుతూ ఈదురు గాలుల తీవ్రత ఎక్కువగా ఉన్నదని వృద్దులు, పసి పిల్లలు పట్ల తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అక్కడ వున్న సిబ్బందికి సూచించారు, అనంతరం కట్టమూరు గ్రామంలో ఏలేరు ప్రధాన కాలువ ద్వారా ప్రవహిస్తున్న వరద ఉధృతి ని అధికారులు పరిశీలించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *