Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
యాదాద్రి భువనగిరి

* కందకాలను పరిశీలించిన సంస్థాన్ సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి – లింగస్వామి *

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
* కందకాలను పరిశీలించిన సంస్థాన్ సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి – లింగస్వామి *

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) డిసెంబర్ 23 : సంస్థాన్ నారాయణపురం నూతనంగా సర్పంచ్ బాధ్యతలు చేపట్టిన ఉప్పల విజయలక్ష్మి – లింగస్వామి మండల కేంద్రంలో ప్రధాన సమస్యగా ఉన్నటువంటి గ్రామానికి అనుకొని ఉన్న కందకం సమస్య.
  • మంగళవారం వార్డు సభ్యులతో కలిసి స్వయంగా కందకాలను పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలోని సగానికి పైగా డ్రైనేజీ మురికి నీరు కందకాల వద్ద నిలిచిపోవడం వలన దానిలో పడిన వ్యర్ధాలు కుళ్ళిపోయి దుర్వాసన వస్తుంనాయి దీనివల్ల కందుకానికి ఆనుకుని ఉన్న చుట్టుపక్కల ఇల్ల ప్రజలు విషపూరితమైనటువంటి…
  • సర్పంచ్ హామీతో కాలనీవాసులు ప్రజలు కృతజ్ఞతలను తెలియజేశారు.

పున్నమి యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) డిసెంబర్ 23 : సంస్థాన్ నారాయణపురం నూతనంగా సర్పంచ్ బాధ్యతలు చేపట్టిన ఉప్పల విజయలక్ష్మి – లింగస్వామి మండల కేంద్రంలో ప్రధాన సమస్యగా ఉన్నటువంటి గ్రామానికి అనుకొని ఉన్న కందకం సమస్య. మంగళవారం వార్డు సభ్యులతో కలిసి స్వయంగా కందకాలను పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలోని సగానికి పైగా డ్రైనేజీ మురికి నీరు కందకాల వద్ద నిలిచిపోవడం వలన దానిలో పడిన వ్యర్ధాలు కుళ్ళిపోయి దుర్వాసన వస్తుంనాయి దీనివల్ల కందుకానికి ఆనుకుని ఉన్న చుట్టుపక్కల ఇల్ల ప్రజలు విషపూరితమైనటువంటి పాములు దోమలు,వలన తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.అన్నారు ఈ యొక్క సమస్యను మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం జరిగేటట్టు కృషి చేస్తానని గ్రామ ప్రజలకు హామీని ఇచ్చారు.మొదటగా దోమలు రాకుండా పాములు రాకుండా బ్లీచింగ్, ఫాగింగ్ చేయిస్తానని హామీని ఇచ్చారు. సర్పంచ్ హామీతో కాలనీవాసులు ప్రజలు కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *