Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
పల్నాడు

ఓబులేసునిపల్లె హత్య కేసులో నిందితుడి అరెస్ట్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఓబులేసునిపల్లె హత్య కేసులో నిందితుడి అరెస్ట్

వార్త ముఖ్యాంశాలు

  • దుర్గి: పల్నాడు జిల్లా దుర్గి మండలం ఓబులేసునిపల్లెలో జరిగిన కొమ్ము ఇమ్మానుయేలు హత్య కేసులో నిందితుడు కొమ్ము కుమార్ బాబును పోలీసులు అరెస్ట్ చేశారు.
  • ఈ నెల 12న అర్ధరాత్రి ఇంటి ముందు నిద్రిస్తున్న ఇమ్మానుయేలుపై గొడ్డలితో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
  • మృతుడి తండ్రి ఏసయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.

దుర్గి: పల్నాడు జిల్లా దుర్గి మండలం ఓబులేసునిపల్లెలో జరిగిన కొమ్ము ఇమ్మానుయేలు హత్య కేసులో నిందితుడు కొమ్ము కుమార్ బాబును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 12న అర్ధరాత్రి ఇంటి ముందు నిద్రిస్తున్న ఇమ్మానుయేలుపై గొడ్డలితో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి తండ్రి ఏసయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. గురువారం కారెంపూడి సీఐ ఆవుల భాస్కర్ నిందితుడిని అరెస్ట్ చేసి మాచర్ల ఏజేసీజే కోర్టులో హాజరుపరచగా, కోర్టు ఆదేశాలతో రిమాండ్‌కు తరలించారు. దుర్గి ఎస్‌ఐ గోపాల్, సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *