Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

ఓటుతో ఆదర్శంగా నిలిచిన రమణమూర్తి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఓటుతో ఆదర్శంగా నిలిచిన రమణమూర్తి

వార్త ముఖ్యాంశాలు

  • Video Link: https://punnami.in/insights/add_post.php Uploaded Video:

ఎనిమిది పదులు దాటిన టెలికాం శాఖ విశ్రాంత ఉద్యోగి ఎస్‌.వి. రమణమూర్తి కుమారులు మధు, మనోహర్‌ సహకారంతో ఓటుహక్కు వినియోగించుకున్నారు. విశాఖకు చెందిన ఆయన సతీమణి సూరిశెట్టి వరలక్ష్మి పీర్‌లెస్‌లో సీనియర్‌ ఇన్‌స్పెక్టర్‌గా సేవలందించారు. పౌర బాధ్యతకు వయసు అడ్డంకి కాదని చాటుతూ, విలువలను ఆచరణలో చూపిన ఈ కుటుంబం ఇతరులకు స్ఫూర్తిగా నిలిచింది.

Video Link: https://punnami.in/insights/add_post.php

Uploaded Video:

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *