Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఓటరు జాబితా ప్రక్షాళనపై కమిషనర్ సమీక్ష

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఓటరు జాబితా ప్రక్షాళనపై కమిషనర్ సమీక్ష

వార్త ముఖ్యాంశాలు

  • నెల్లూరు నగర నియోజకవర్గంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) మూడో దశ నిర్వహణపై ఎన్నికల నమోదు అధికారి, కమిషనర్ వై.ఓ.
  • నందన్ మంగళవారం సమీక్ష నిర్వహించారు.
  • నగరపాలక సంస్థ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగిన సమావేశంలో గైర్హాజరైన, నివాసం మారిన, మరణించిన ఓటర్ల సంఖ్య 42,355గా గుర్తించినట్లు తెలిపారు.

నెల్లూరు నగర నియోజకవర్గంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) మూడో దశ నిర్వహణపై ఎన్నికల నమోదు అధికారి, కమిషనర్ వై.ఓ. నందన్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. నగరపాలక సంస్థ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగిన సమావేశంలో గైర్హాజరైన, నివాసం మారిన, మరణించిన ఓటర్ల సంఖ్య 42,355గా గుర్తించినట్లు తెలిపారు. ఆయా వివరాలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి, తుది ఓటరు జాబితా రూపకల్పనకు సమగ్ర నివేదికను ఆన్‌లైన్‌లో ఉన్నతాధికారులకు సమర్పించాలని ఆదేశించారు. సమావేశంలో ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్, సూపర్‌వైజర్లు, బూత్ స్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *