Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

ఓటరు జాబితా పటిష్టతపై బీజేపీ దృష్టి చెరువుకొమ్ముతండాలో SIR రెండో విడత రివ్యూ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఓటరు జాబితా పటిష్టతపై బీజేపీ దృష్టి చెరువుకొమ్ముతండాలో SIR రెండో విడత రివ్యూ

రఘునాథపాలెం / ఖమ్మం

రఘునాథపాలెం మండలం చెరువుకొమ్ముతండాలో SIR రెండో విడత రివ్యూ కార్యక్రమాన్ని బీజేపీ నిర్వహించింది. రాష్ట్ర కమిటీ సూచనలు, జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు ఆదేశాల మేరకు మండల అధ్యక్షుడు గుత్తా వంశీ, ప్రధాన కార్యదర్శి భూక్యా బాలాజీ ఆధ్వర్యంలో బూత్ స్థాయి కార్యకర్తలకు అవగాహన కల్పించారు. ముఖ్య అతిథిగా జిల్లా పరిశీలకురాలు, SIR రాష్ట్ర కో-కన్వీనర్ వీణ సేవక్, జిల్లా SIR పరిశీలకులు ప్రభాకర్ పాల్గొన్నారు. కార్యక్రమంలో SIR జిల్లా కన్వీనర్ శ్యామ్ రాథోడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి గుత్తా వెంకటేశ్వర్లు, గంధసిరి వీరభద్రం గౌడ్, ధర్మాసోత్ రామారావు, లకావత్ రమేష్, లకావత్ నవీన్, అయిలా నరేష్, పోలేబోయిన నాగేశ్వర్రావు, కేలోత్ సుమన్, బొడ్డు నాగేశ్వర్రావు, భూక్యా గాంధీ నాయక్, గుగులోత్ హత్తిరామ్ తదితరులు పాల్గొన్నారు.

ఓటరు జాబితా పటిష్టతపై బీజేపీ దృష్టి చెరువుకొమ్ముతండాలో SIR రెండో విడత రివ్యూ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *