Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

ఐచర్ షోరూం ప్రారంభోత్సవంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఐచర్ షోరూం ప్రారంభోత్సవంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు

పున్నమి ప్రతినిధి నిర్మల్: నిర్మల్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సమరసింహారెడ్డి నూతనంగా ఏర్పాటు చేసిన ఐచర్ షోరూం ప్రారంభోత్సవంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి, జిల్లా మైనార్టీ చైర్మన్ జునైద్ మెమెన్ పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సారంగాపూర్ మాజీ ఎంపీపీ మహిపాల్ రెడ్డి, వైస్ ఎంపీపీ పతాని భూమేష్, నిర్మల్ పట్టణ అధ్యక్షుడు ఆకుల హరీష్, మైనార్టీ పట్టణ అధ్యక్షుడు మతిన్, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు, అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్షద్, పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాయి ప్రతాప్ నాయుడు, మొగిలి శివ, నవీద్, ఫరాన్ తదితరులు పాల్గొని షోరూం నిర్వాహకుడికి శుభాకాంక్షలు తెలిపారు.

ఐచర్ షోరూం ప్రారంభోత్సవంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు

ఐచర్ షోరూం ప్రారంభోత్సవంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *