Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

ఏర్పేడు మండలంలో 100 యూనిట్ల పెరటి కోళ్లు పంపిణీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఏర్పేడు మండలంలో 100 యూనిట్ల పెరటి కోళ్లు పంపిణీ

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండల అధ్యక్షులు పేరం నాగరాజు నాయుడు మరియు PDFRDA ఆధ్వర్యంలో ఏర్పేడు మండలం మరియు పాపా నాయుడు పేట నందు 100 యూనిట్ల పెరటి కోళ్లు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో PDFRDA మాట్లాడుతూ పెరటికోళ్లు అంటే నాటుకోళ్లు,వనరాజ వంటి కోళ్లు…

శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండల అధ్యక్షులు పేరం నాగరాజు నాయుడు మరియు PDFRDA ఆధ్వర్యంలో ఏర్పేడు మండలం మరియు పాపా నాయుడు పేట నందు 100 యూనిట్ల పెరటి కోళ్లు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో PDFRDA మాట్లాడుతూ పెరటికోళ్లు అంటే నాటుకోళ్లు,వనరాజ వంటి కోళ్లు అని తక్కువ పెట్టుబడితో కోళ్లను పెంచడం సాంప్రదాయ వ్యవసాయపద్ధతి అన్నారు.పెట్టుబడి పెట్టిన కొద్దికాలంలోనే లాభాలు వస్తాయన్నారు.ఈ కోళ్లు గుడ్లు వల్ల వచ్చే ఆదాయం మనకు చాలా లాభదాయకమన్నార.ఈ కోళ్ల పెంట విలువైన ఎరువుగా మనకు ఉపయోగపడుతుందన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *