Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

ఏపీ రాజకీయాల్లో కొత్త పార్టీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఏపీ రాజకీయాల్లో కొత్త పార్టీ

వార్త ముఖ్యాంశాలు

  • ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది.
  • మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ‘పరివర్తన రాజనీతి పార్టీ’ పేరుతో నూతన రాజకీయ పార్టీని ప్రకటించారు.
  • టీడీపీ, వైసీపీలకు ప్రత్యామ్నాయంగా మూడో రాజకీయ శక్తిని నిర్మించడమే లక్ష్యమని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ‘పరివర్తన రాజనీతి పార్టీ’ పేరుతో నూతన రాజకీయ పార్టీని ప్రకటించారు. టీడీపీ, వైసీపీలకు ప్రత్యామ్నాయంగా మూడో రాజకీయ శక్తిని నిర్మించడమే లక్ష్యమని తెలిపారు. ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలు, రైతుల సమస్యల పరిష్కారం, అన్ని వర్గాలకు సమన్యాయం తమ పార్టీ ప్రధాన లక్ష్యాలని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ కార్యకలాపాలు కొనసాగిస్తామని వెల్లడించారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *