Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

ఏపీలో పేదలకు ఇళ్ళు.. రూపాయికే ఇంటి ప్లాన్!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఏపీలో పేదలకు ఇళ్ళు.. రూపాయికే ఇంటి ప్లాన్!

వార్త ముఖ్యాంశాలు

  • అమరావతి : ఆగస్టు 18 పున్నమి ప్రతినిధి : ఏపీలోని పట్టణ ప్రాంతాల్లో నివసించే పేద, మధ్యతరగతి ప్రజలకు కూటమి ప్రభుత్వం సరికొత్త కార్యక్రమాన్ని అందుబాటులోకి తెచ్చింది.
  • 50 చదరపు మీటర్లలోపు స్థలంలో ఇల్లు కట్టుకునే వారికి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకుంటే రూపాయికే ఇంటిప్లాన్ లభించనుంది.
  • కొత్త నిబంధనల ప్రకారం లబ్ధిదారులు వారి పరిధిలోని కార్యాలయాలకు వెళ్లకుండానే ఇంటి నుంచే ఆన్లైన్ ద్వారా ప్లాన్ పొందుతారు.

అమరావతి : ఆగస్టు 18 పున్నమి ప్రతినిధి :
ఏపీలోని పట్టణ ప్రాంతాల్లో నివసించే పేద, మధ్యతరగతి ప్రజలకు కూటమి ప్రభుత్వం సరికొత్త కార్యక్రమాన్ని అందుబాటులోకి తెచ్చింది. 50 చదరపు మీటర్లలోపు స్థలంలో ఇల్లు కట్టుకునే వారికి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకుంటే రూపాయికే ఇంటిప్లాన్ లభించనుంది. కొత్త నిబంధనల ప్రకారం లబ్ధిదారులు వారి పరిధిలోని కార్యాలయాలకు వెళ్లకుండానే ఇంటి నుంచే ఆన్లైన్ ద్వారా ప్లాన్ పొందుతారు. దీనివల్ల లబ్దిదారులకు రూ.5 వేల
నుంచి రూ.20 వేల వరకు మిగులుతుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *