Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

ఏపీలో కొత్త టీచర్లకు సెలవుల పై ప్రభుత్వం క్లారిటీ*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఏపీలో కొత్త టీచర్లకు సెలవుల పై ప్రభుత్వం క్లారిటీ*

వార్త ముఖ్యాంశాలు

  • *ఏపీలో కొత్త టీచర్లకు సెలవుల పై ప్రభుత్వం క్లారిటీ* అమరావతి : ఏపీలో మెగా డీఎస్సీ ద్వారా రిక్రూట్ అయిన 15,941 మంది కొత్త టీచర్లకు సెలవులను మంజూరు చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
  • అక్టోబర్ 3న వీరు విధుల్లో చేరగా డిసెంబర్ వరకు వర్తించే ప్రపోర్షనేట్ సెలవులను వెల్లడించింది.
  • 4 CL(క్యాజువల్ లీవ్), 1 OH(ఆప్షనల్ హాలిడే), 2 SPL CL(స్పెషల్ క్యాజువల్ లీవ్), మహిళలు అదనంగా ఒక స్పెషల్ CL వినియోగించు కోవచ్చని తెలిపింది.

*ఏపీలో కొత్త టీచర్లకు సెలవుల పై ప్రభుత్వం క్లారిటీ*

అమరావతి :

ఏపీలో మెగా డీఎస్సీ ద్వారా రిక్రూట్ అయిన 15,941 మంది కొత్త టీచర్లకు సెలవులను మంజూరు చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 3న వీరు విధుల్లో చేరగా డిసెంబర్ వరకు వర్తించే ప్రపోర్షనేట్ సెలవులను వెల్లడించింది.
4 CL(క్యాజువల్ లీవ్), 1 OH(ఆప్షనల్ హాలిడే), 2 SPL CL(స్పెషల్ క్యాజువల్ లీవ్), మహిళలు అదనంగా ఒక స్పెషల్ CL వినియోగించు కోవచ్చని తెలిపింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *