Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

ఏపీలో ఈ నెల 20 నుంచి డిగ్రీ ప్రవేశాల రిజిస్ట్రేషన్లు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఏపీలో ఈ నెల 20 నుంచి డిగ్రీ ప్రవేశాల రిజిస్ట్రేషన్లు

వార్త ముఖ్యాంశాలు

  • ఆగస్టు 20 పున్నమి ప్రతినిధి : ఏపీలో డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాలకు ఈ నెల 20 నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించనున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది.
  • ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాలను అదే రోజున వెబ్సైట్లో అందుబాటులోకి తెస్తామని వెల్లడించింది.
  • రిజిస్ట్రేషన్లకు ఐదారు రోజులు సమయం ఇవ్వనున్నారు.

ఆగస్టు 20 పున్నమి ప్రతినిధి :
ఏపీలో డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాలకు ఈ నెల 20 నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించనున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాలను అదే రోజున వెబ్సైట్లో అందుబాటులోకి తెస్తామని వెల్లడించింది. రిజిస్ట్రేషన్లకు ఐదారు రోజులు సమయం ఇవ్వనున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *