Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
బీమా

ఏథర్‌ ఇన్సూరెన్స్‌కు కార్పొరేట్‌ ఏజెంట్‌ అనుమతి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఏథర్‌ ఇన్సూరెన్స్‌కు కార్పొరేట్‌ ఏజెంట్‌ అనుమతి

వార్త ముఖ్యాంశాలు

  • ఏథర్‌ ఎనర్జీ అనుబంధ సంస్థ ఏథర్‌ ఇన్సూరెన్స్‌కు అక్టోబర్‌ 15న ఐఆర్‌డీఏఐ రిజిస్ట్రేషన్‌ మంజూరైంది.
  • కాంపోజిట్‌ కార్పొరేట్‌ ఏజెంట్‌గా జీవిత, సాధారణ, ఆరోగ్య బీమా పాలసీల పంపిణీ, సేవలు అందించవచ్చని సంస్థ వెల్లడించింది

ఏథర్‌ ఎనర్జీ అనుబంధ సంస్థ ఏథర్‌ ఇన్సూరెన్స్‌కు అక్టోబర్‌ 15న ఐఆర్‌డీఏఐ రిజిస్ట్రేషన్‌ మంజూరైంది. కాంపోజిట్‌ కార్పొరేట్‌ ఏజెంట్‌గా జీవిత, సాధారణ, ఆరోగ్య బీమా పాలసీల పంపిణీ, సేవలు అందించవచ్చని సంస్థ వెల్లడించింది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *