Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అనకాపల్లి

ఏటికొప్పాకలో బాల్య వివాహాలపై అవగాహన..!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఏటికొప్పాకలో బాల్య వివాహాలపై అవగాహన..!

వార్త ముఖ్యాంశాలు

  • డిసెంబర్ 27న అనకాపల్లి జిల్లా పున్నమి న్యూస్ ప్రతినిధి: ఏటికొప్పాక గ్రామ హైస్కూల్‌లో బాల్య వివాహాల నివారణపై అవగాహన కార్యక్రమం జరిగింది.
  • ముఖ్య అతిథిగా న్యాయవాది నూకరాజు పాల్గొని బాల్య వివాహాలు చట్టవిరుద్ధమని, అవి విద్య, ఆరోగ్యం, భవిష్యత్తును దెబ్బతీస్తాయని వివరించారు.
  • సర్పంచ్ భజంత్రీల లక్ష్మి, వైస్ సర్పంచ్ సింహాచలం, పాఠశాల చైర్మన్, ఉపాధ్యాయులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

డిసెంబర్ 27న అనకాపల్లి జిల్లా పున్నమి న్యూస్ ప్రతినిధి: ఏటికొప్పాక గ్రామ హైస్కూల్‌లో బాల్య వివాహాల నివారణపై అవగాహన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా న్యాయవాది నూకరాజు పాల్గొని బాల్య వివాహాలు చట్టవిరుద్ధమని, అవి విద్య, ఆరోగ్యం, భవిష్యత్తును దెబ్బతీస్తాయని వివరించారు. సర్పంచ్ భజంత్రీల లక్ష్మి, వైస్ సర్పంచ్ సింహాచలం, పాఠశాల చైర్మన్, ఉపాధ్యాయులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకం నాణ్యతను పరిశీలించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *