Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఏఎంసి వైస్ చైర్మన్ ని డైరెక్టర్ ని సన్మానించిన బిజెపి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఏఎంసి వైస్ చైర్మన్ ని డైరెక్టర్ ని సన్మానించిన బిజెపి

వార్త ముఖ్యాంశాలు

  • నాయకులు న్యూస్ , కాట్రేనికోన గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం అసెంబ్లీ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా గొలకోటి వెంకటరెడ్డి మరియు డైరెక్టర్ గా నియమించిన మట్ట బాల సూర్య సుబ్రహ్మణ్యేశ్వరరావు అలియాస్ సూరిబాబు నియమించిన సందర్భంగా ఈరోజు…

నాయకులు
న్యూస్ , కాట్రేనికోన గ్రంధి నానాజీ

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం అసెంబ్లీ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా గొలకోటి వెంకటరెడ్డి మరియు డైరెక్టర్ గా నియమించిన మట్ట బాల సూర్య సుబ్రహ్మణ్యేశ్వరరావు అలియాస్ సూరిబాబు నియమించిన సందర్భంగా ఈరోజు బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ కోనసీమ జిల్లా ఉపాధ్యక్షులు గని శెట్టి వెంకటేశ్వరరావు కాట్రేనికోన మండల అధ్యక్షుడు మట్టా శివకుమార్ కోటా సత్య ప్రసాద్ మండల ప్రధాన కార్యదర్శి సురేష్ తదితరులు సత్కరించడమైనది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *