Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జయశంకర్ భూపాలపల్లి

ఎస్ ఆర్ డి జి పాఠశాలలో ముందస్తు రాఖీ పండుగ సంబరాలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఎస్ ఆర్ డి జి పాఠశాలలో ముందస్తు రాఖీ పండుగ సంబరాలు

వార్త ముఖ్యాంశాలు

  • స్థానిక ఎస్ ఆర్ డి జి పాఠశాలలో ముందస్తు రాఖీ పండుగ సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థినిలు విద్యార్థులకి రాఖీ కట్టి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు ఈ కార్యక్రమాని ఉద్దేశిస్తూ పాఠశాల ప్రిన్సిపల్ గడ్డం కృష్ణ చైతన్య మాట్లాడుతూ అన్నా చెల్లెలు అక్క తమ్ముల అనుబంధానికి…

స్థానిక ఎస్ ఆర్ డి జి పాఠశాలలో ముందస్తు రాఖీ పండుగ సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థినిలు విద్యార్థులకి రాఖీ కట్టి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు
ఈ కార్యక్రమాని ఉద్దేశిస్తూ పాఠశాల ప్రిన్సిపల్ గడ్డం కృష్ణ చైతన్య మాట్లాడుతూ అన్నా చెల్లెలు అక్క తమ్ముల అనుబంధానికి ప్రతిరూపకంగా సోదరి సోదరునికి ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ప్రేమతో కట్టే పట్టియే రాఖీ అని దీనినే రక్షాబంధన్ అని అంటారని రక్ష అంటే రక్షణగా బంధన్ అంటే బంధంగా కలకాలం ఉండేదని తెలియజేశారు విద్యార్థిని విద్యార్థులు రాఖి పండుగ సంబరాలను ఘనంగా నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *