Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఎల్ఐసీ 70 ఏళ్లు పూర్తి.. రూ.57.29 లక్షల కోట్ల ఆస్తులతో అగ్రస్థానం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఎల్ఐసీ 70 ఏళ్లు పూర్తి.. రూ.57.29 లక్షల కోట్ల ఆస్తులతో అగ్రస్థానం

వార్త ముఖ్యాంశాలు

  • భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) తన 70వ వసంత వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకుని 71వ ఏటలోకి అడుగుపెట్టింది.
  • 1956లో కేవలం రూ.5 కోట్లతో ప్రారంభమైన ఈ సంస్థ.
  • ప్రైవేట్ పోటీ ఉన్నప్పటికీ 2025-26 ఆర్థిక సంవత్సరంలో 65.16% పాలసీలు, 56.66% ఫస్ట్ ఇయర్ ప్రీమియం వాటాతో మార్కెట్‌లో అగ్రస్థానంలో నిలిచింది.

భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) తన 70వ వసంత వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకుని 71వ ఏటలోకి అడుగుపెట్టింది. 1956లో కేవలం రూ.5 కోట్లతో ప్రారంభమైన ఈ సంస్థ.
ప్రైవేట్ పోటీ ఉన్నప్పటికీ 2025-26 ఆర్థిక సంవత్సరంలో 65.16% పాలసీలు, 56.66% ఫస్ట్ ఇయర్ ప్రీమియం వాటాతో మార్కెట్‌లో అగ్రస్థానంలో నిలిచింది.
ప్రస్తుతం కోట్లాది మంది భారతీయులకు ఆర్థిక భద్రత కల్పిస్తున్న ఎల్‌ఐసీ నిర్వహణలో రూ.57.29 లక్షల కోట్ల ఆస్తులు (AUM) ఉన్నాయి..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *