వార్త ముఖ్యాంశాలు
- ఉదయగిరి: జిల్లా స్థాయిలో నిర్వహించిన ఎలక్టోరల్ లిటరసీ క్విజ్‌లో ఉదయగిరి పీఎం శ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి ఎస్.కె.
- ఎం.డి.
- రిహాన్ ప్రథమ స్థానం సాధించారు.
ఉదయగిరి: జిల్లా స్థాయిలో నిర్వహించిన ఎలక్టోరల్ లిటరసీ క్విజ్‌లో ఉదయగిరి పీఎం శ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి ఎస్.కె. ఎం.డి. రిహాన్ ప్రథమ స్థానం సాధించారు. ఈ విజయంతో ఆయన రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. విద్యార్థి సాధించిన విజయంపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. రిహాన్ను ప్రత్యేకంగా అభినందిస్తూ, రాష్ట్రస్థాయి పోటీల్లోనూ విజయం సాధించి పాఠశాలకు మరింత పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలని ఆకాంక్షించారు.