Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెస్ ఎంఈ పార్కును సీఎం ప్రారంభిస్తారు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఎమ్మెస్ ఎంఈ పార్కును సీఎం ప్రారంభిస్తారు

వార్త ముఖ్యాంశాలు

  • కనిగిరి: ఏపీ సీఎం చంద్రబాబు నవంబర్ 11వ తేదీన పెద్ద చెర్లోపల్లి మండలంలో ఎంఎస్ఎంఈ పార్కును ప్రారంభించేందుకు వస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు.
  • సీఎం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నామని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కార్యకర్తలు భారీగా తరలిరావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

కనిగిరి: ఏపీ సీఎం చంద్రబాబు నవంబర్ 11వ తేదీన పెద్ద చెర్లోపల్లి మండలంలో ఎంఎస్ఎంఈ పార్కును ప్రారంభించేందుకు వస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నామని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కార్యకర్తలు భారీగా తరలిరావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *